ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్ స్టేట్ రౌడీ : గ్రంధి శ్రీనివాస్

ABN, First Publish Date - 2021-02-27T21:31:38+05:30

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘పవన్ స్టేట్‌రౌడీ. జనసైనికులు ఆకురౌడీలు ఇది మీ పేటెంట్ హక్కు.. రాష్టంలో పార్టీ పెట్టి అవగాహనా లోపంతో, అజ్ఙానంతో మాట్లాడుతున్న పవన్‌ను చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మీకు మానసిక జాఢ్యం ఉంది. మానసిక రోగి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. నన్ను పిచ్చి కుక్కల వ్యాన్‌లో వేసి పంపుతానన్నారు... రెండు చోట్ల అదే వ్యాన్‌లో మిమ్మల్ని వేసి పంపించారు’ అని గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-02-27T21:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising