ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదు: సజ్జల

ABN, First Publish Date - 2021-10-13T19:57:07+05:30

ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపై ఉందని చెప్పారు. ఆర్టీసీ సుదీర్ఘ డిమాండ్‌ను నెరవేర్చి ప్రభుత్వంలోకి తీసుకున్నామని తెలిపారు. ఇటీవల జీతాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని, రెండేళ్లుగా కరోనా మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సజ్జల పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయని, ఐఆర్ ఇస్తుండడంతో ఇంక్రిమెంట్‌ ఆలస్యం అవుతుందన్నారు. పీఆర్సీ సమస్య ఈ నెలాఖరుకు కొలిక్కి వస్తుందని ప్రకటించారు. వచ్చే నెలాఖరుకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. జీతాలు ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-13T19:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising