ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంకు సద్బుద్ధి ప్రసాదించండి

ABN, First Publish Date - 2021-06-24T08:55:57+05:30

సీఎం జగన్‌కి సద్బుద్ధిని ప్రసా దించాలంటూ వైఎస్సార్‌ విగ్రహానికి ఏబీవీపీ వినతిపత్రం అందజేసింది. జాబ్‌క్యాలెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ పోలీసు కంట్రోల్‌ రూం వద్ద బుధవారం ఏబీవీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైఎస్‌ విగ్రహానికి ఏబీవీపీ వినతిపత్రం


విజయవాడ, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌కి సద్బుద్ధిని ప్రసా దించాలంటూ వైఎస్సార్‌ విగ్రహానికి ఏబీవీపీ వినతిపత్రం అందజేసింది. జాబ్‌క్యాలెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ పోలీసు కంట్రోల్‌ రూం వద్ద బుధవారం ఏబీవీపీ నేతలు ఆందోళన చేశారు. గ్రూపులకు సంబంధించి వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా.. 36 పోస్టులనే క్యాలెండర్‌లో పేర్కొనడంపై మండిపడ్డారు. గ్రూపు 3, 4 పోస్టుల ప్రస్తా వన ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం సచివాలయాల ఉద్యోగాలు, వలంటీర్ల నియామకాలు తప్ప ఏ ఇతర పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.83 లక్షల పోస్టులను ఈ క్యాలెండర్‌లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. 

Updated Date - 2021-06-24T08:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising