ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగిరెడ్డిని.. కస్టడీకి ఇవ్వండి: సీబీఐ

ABN, First Publish Date - 2021-09-16T20:44:52+05:30

కడప : వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసి, కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు గురువారం కోర్టును కోరారు. ఈ కేసులో సీబీఐ అధికారులు 101వ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసి, కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు గురువారం కోర్టును కోరారు. ఈ కేసులో సీబీఐ అధికారులు 101వ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు ఉమాశంకర్ రెడ్డిని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి.. పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 3వరకూ ఉమాశంకర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఉమాశంకర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి బైయిల్ రద్దు చేయాలని పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

Updated Date - 2021-09-16T20:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising