ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమజంట ఆత్మహత్యాయత్నంలో ప్రేమికురాలి మృతి

ABN, First Publish Date - 2021-07-02T03:13:26+05:30

జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలో  ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులను  తేజశ్విని, వెంకటేశ్‌గా గుర్తించారు. ఈ ఘటనలో తేజశ్విని మృతి చెందింది. అయితే తేజశ్విని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తేజశ్విని‌ గొంతు భాగంలో తాడుతో నులిమిన గాయాలు కనబడుతున్నాయి. ప్రియుడు వెంకటేశ్ హత్య చేశాడని తేజశ్విని తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు.  ప్రియుడు వెంకటేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియుడు వెంకటేష్‌పై హత్యకేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-02T03:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising