ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నకూతురిపై ఐదు నెలలుగా తండ్రి అఘాయిత్యం

ABN, First Publish Date - 2021-11-25T14:41:56+05:30

గుంతకల్లు పట్టణంలోని ఓ కాలనీలో కన్నకూతురిపై ఐదు నెలలుగా తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కడుపు నొప్పి అని బాలిక చెప్పడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం : గుంతకల్లు పట్టణంలోని ఓ కాలనీలో కన్నకూతురిపై ఐదు నెలలుగా తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కడుపు నొప్పి అని బాలిక చెప్పడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఐదు నెలల గర్భిణీ అని వైద్యులు నిర్ధారించారు. అయితే రహస్యంగా ఆపరేషన్ చేయించేందుకు తల్లి యత్నించింది. పోలీసులకు వైద్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-11-25T14:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising