ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో ఉచిత దర్శనాలను అనుమతించాలి

ABN, First Publish Date - 2021-08-27T00:51:47+05:30

తిరుమలలోని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచిత దర్శనాలను అనుమతించాలని టీటీడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: తిరుమలలోని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచిత దర్శనాలను అనుమతించాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశాఖ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి  సూచించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్‌లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.  ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌కు స్వరూపానందేంద్ర పలు సూచనలు చేశారు. తిరుమలలో ఉచిత దర్శనాలను అనుమతించాలన్నారు. హిందూ ధర్మ ప్రచారాన్ని నూతన పంథాలో చేపట్టాలన్నారు. ఉన్నత ఆలోచనలతో పనిచేసే అధికారులను ఆలయాలకు ఈవోలుగా నియమించాలని సూచించారు. ఖాళీగా ఉన్న వేదపారాయణదారుల పోస్టులను టీటీడీ భర్తీ చేయాలన్నారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు సైతం టీటీడీ కృషి చెయ్యాలని టీటీడీకి స్వరూపానందేంద్ర సూచించారు. 

Updated Date - 2021-08-27T00:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising