ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కొవిడ్‌ విస్తరిస్తోంది: ఉమా

ABN, First Publish Date - 2021-05-20T09:09:01+05:30

ప్రభుత్వ అసమర్థత, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జి.కొండూరు, మే 19: ప్రభుత్వ అసమర్థత, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్‌ చేశారు. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేగిందన్నారు. ఒక పక్క కేసులు, మరో పక్క చావులతో విలయం ఆగడం లేదన్నారు. వాస్తవ లెక్కలతో గణాంకాలకు పొంతన లేదన్నారు. తిరుపతి ఉప ఎన్నిక కోసం మార్చిలో బడ్జెట్‌ వాయిదా వేశారని ఆరోపించారు. మొక్కుబడి తంతుగా ఒక్క రోజు బడ్జెట్‌ సమావేశాలు పెట్టారన్నారు. అసలు కరోనా కష్ట సమయాల్లో బడ్జెట్‌ సమావేశాలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వైఎస్‌ జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-20T09:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising