ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్జెక్ట్‌ పెంచుకో: ఎంపీ భరత్‌కు అయ్యన్న హితవు

ABN, First Publish Date - 2021-12-04T08:30:47+05:30

బాబూ... మార్గాని భరత్‌.. నువ్‌ మనిషివైతే ఎదిగావ్‌ కానీ.. బుర్ర మోకాలి దగ్గరే ఆగిపోయిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాబూ... మార్గాని భరత్‌.. నువ్‌ మనిషివైతే ఎదిగావ్‌ కానీ.. బుర్ర మోకాలి దగ్గరే ఆగిపోయిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘మీ వైసీపీ భాషలో చెప్పాలంటే అప్పులకు అమ్మ మొగుడు జగన్‌రెడ్డి. 63ఏళ్ల అప్పును, కేవలం రెండున్నర ఏళ్లలో అధిగమించి, ఏపీని ముంచేశాడు. కెమెరా ఉందనే సోయి లేకుండా మాట్లాడటం.. అక్షింతలు పడగానే చంద్రబాబుపై పడి ఏడవటం ఎందుకు? సరుకు లేని మాటలు కాదు.. సబ్జెక్ట్‌ పెంచుకో.. వేక్‌ అప్‌ భరత్‌’ అంటూ హితవు పలికారు.

Updated Date - 2021-12-04T08:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising