ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 5న తిరుపతికి చంద్రబాబు

ABN, First Publish Date - 2021-03-03T11:53:09+05:30

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తిరుపతికి వెళ్లనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఐదో తేదీన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తిరుపతికి వెళ్లనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఐదో తేదీన (శుక్రవారం) తిరిగి తిరుపతి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఆ రోజు తిరుపతి, చిత్తూరు నగరాలు రెండూ సందర్శించి సభల్లో ప్రసంగిస్తారు. చిత్తూరు పర్యటనకు వెళ్లకుండా ఆయన్ను పోలీసులు సోమవారం తిరుపతి విమానాశ్రయంలో నిలిపివేసిన విషయం తెలిసిందే. ఐదు జిల్లాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. గురువారం కర్నూలు, ఐదో తేదీన తిరుపతి, 6న విశాఖపట్నం, 7న  విజయవాడ, 8న గుంటూరులో ఆయన పర్యటిస్తారు.

Updated Date - 2021-03-03T11:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising