ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు..8 నుంచి 11.30 వరకే పనిగంటలు

ABN, First Publish Date - 2021-05-08T08:26:02+05:30

కొవిడ్‌ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, ఉప జిల్లా కార్యాలయాల వరకు అన్నింటిలో పనిచేసే ఉద్యోగులందరికీ ఇవే పనివేళలు వర్తిస్తాయని పేర్కొన్నారు. అత్యవసర విధులు నిర్వహించే వైద్య, పురపాలక, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖ తదితర కార్యాలయాల్లోని ఉద్యోగులు మాత్రం యథావిథిగా సాయంత్రం వరకు పనిచేయాల్సి ఉంటుంది.

Updated Date - 2021-05-08T08:26:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising