ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN, First Publish Date - 2021-08-25T14:34:54+05:30

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 39,386 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 45,210 క్యూసెక్కులు. శ్రీశైలం పూర్తిస్థాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 39,386 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 45,210 క్యూసెక్కులు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 877 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం మొత్తం నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 175.92 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2021-08-25T14:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising