ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రైతు బలి

ABN, First Publish Date - 2021-04-10T23:43:47+05:30

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు బలి అయ్యాడు. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు బలి అయ్యాడు. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని చిట్టమూరు మండలంలో జరిగింది. మండలంలోని గుణపాటిపాలెం గ్రామానికి చెందిన గోపాలయ్య అనే రైతు పొలంలో కరెంటు పనుల కోసం ఎల్సీ తీసుకున్నాడు. అనంతరం మరమ్మతు పనులు చేసుకుంటున్నాడు. ఇలా పనులు చేస్తుండగానే రైతుకు సమాచారం ఇవ్వకుండానే విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో విద్యుదాఘాతంతో రైతు అక్కడికక్కడే చనిపోయాడు. రైతు మృతితో అతని కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

Updated Date - 2021-04-10T23:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising