ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ డాక్టర్‌.. కొవిడ్‌ వైద్యం

ABN, First Publish Date - 2021-05-14T08:18:44+05:30

ప్రకాశం జిల్లా ఒంగోలులోని సుందరయ్య భవన్‌రోడ్డులో ఆదిత్య జనరల్‌ హాస్పటల్‌లో అనధికారికంగా కొవిడ్‌ వైద్యం అందిస్తూ.. రోగుల వద్ద నుంచి అధికమొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలులో బోగస్‌ ఆస్పత్రి గుట్టురట్టు

ఒంగోలు (క్రైం), మే 13: ప్రకాశం జిల్లా ఒంగోలులోని సుందరయ్య భవన్‌రోడ్డులో ఆదిత్య జనరల్‌ హాస్పటల్‌లో అనధికారికంగా కొవిడ్‌ వైద్యం అందిస్తూ.. రోగుల వద్ద నుంచి అధికమొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారు. దీంతోపాటు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. బీఫార్మసీ చదువుకున్న ఆవుల శ్రీనివాసరెడ్డి ఈ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు జిల్లాలో పలు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిత్య జనరల్‌ హాస్పటల్‌లో అక్రమాలపై సమాచారం అందడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి కేఎ్‌సఎ్‌సవీ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో జిల్లాస్థాయి ప్లయింగ్‌ స్క్వాడ్‌ ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Updated Date - 2021-05-14T08:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising