ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో పోలీసుల విస్తృత తనిఖీలు

ABN, First Publish Date - 2021-11-08T20:47:56+05:30

ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా నగరంలో జిల్లా ఎస్పీ విజయరావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా నగరంలో జిల్లా ఎస్పీ విజయరావు విస్తృత తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ, ఆత్మకూర్ బస్టాండ్లలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో అణువణువు గాలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గత వారం రోజుల్లో 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విజయరావు వెల్లడించారు. 




మరో ఘటనలో నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని సూళ్ళూరుపేట పోలీసులు పట్టుకున్నారు. ఆరు కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు  పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-08T20:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising