ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ఉద్యోగులకు డిప్యుటేషన్‌ పొడిగింపు

ABN, First Publish Date - 2021-03-05T09:18:35+05:30

విద్యుత్‌ శాఖలోని స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌కు ట్రాన్స్‌కో నుంచి వచ్చి పనిచేస్తున్న 40 మంది ఉద్యోగుల డిఫ్యుటేషన్‌ను మరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌ శాఖలోని స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌కు ట్రాన్స్‌కో నుంచి వచ్చి పనిచేస్తున్న 40 మంది ఉద్యోగుల డిఫ్యుటేషన్‌ను మరో ఏడాదిపాటు పొడిగించారు. అలాగే, విజయవాడ, కడప, విశాఖపట్నం జోన్లకు సంబంధించి.. నిర్మాణం, నిర్వహణ విభాగం సిబ్బంది ఇప్పటివరకూ విజయవాడలోని విద్యుత్‌ సంస్ధల కేంద్ర కార్యాలయం విద్యుత్‌ సౌధ నుంచి పనిచేస్తున్నారు. నిర్మాణ పనులను వేగంగా జరిపే నిమిత్తం ఆరుగురు ఇంజనీర్లను ఆ మూడు జోనల్‌ కేంద్రాలకు బదిలీ చేశారు.

Updated Date - 2021-03-05T09:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising