ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

ABN, First Publish Date - 2021-03-22T17:11:46+05:30

ఎండాకాలం సమీపిస్తుండడంతో ఏనుగలు పంటల మీద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ఎండాకాలం సమీపిస్తుండడంతో ఏనుగులు పంటల మీద పడి దాడి చేస్తున్నాయి. తాజాగా చిత్తూరు రూరల్ మండలంలోని అనుపల్లి పంచాయతీ పాపిరెడ్డిపల్లి గ్రామంలో వరి పంటలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖా అధికారులు ఏనుగులను తిరిగి అడవికి పంపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లాలో పంటలపై ఏనుగుల గుంపు దాడి చేయడం సర్వ సాధారణంగా మారింది. 

Updated Date - 2021-03-22T17:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising