ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలి: విద్యుత్ ఉద్యోగుల జేఏసీ

ABN, First Publish Date - 2021-12-22T22:58:48+05:30

ఉద్యోగుల కోసం డిస్కమ్‌లు పాత సర్వీస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్యోగుల కోసం డిస్కమ్‌లు పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది.  జేఏసీతో మంత్రి బాలినేని, సజ్జల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. డిస్కమ్‌ల నుంచి ఎదురవుతున్న 19 సమస్యలను మంత్రి ముందు జేఏసీ పెట్టింది. డిస్కమ్‌లు పాత సర్వీస్ రూల్స్‌నే కొనసాగించాలన్నారు. రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చే విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. 


Updated Date - 2021-12-22T22:58:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising