ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో ఇకనుంచి.. ఎలక్ట్రిక్ వాహనాలు..

ABN, First Publish Date - 2021-08-29T22:26:26+05:30

తిరుమల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ పాలకమండలి.. తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతోంది. రూ.18లక్షల విలువ చేసే ఎలక్ట్రిక్ కారును అధికారులు కొనుగోలు చేశారు. తిరుమలలో విధులు నిర్వర్తించే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ పాలకమండలి.. తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతోంది. ఒక ఎలక్ట్రిక్ కారును రూ.18లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి మొత్తం 35 కార్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో విధులు నిర్వర్తించే అధికారులకు వీటిని కేటాయించనున్నట్లు తెలిపారు. దశల వారీగా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటూ ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టాలని పాలకమండలి భావిస్తోంది.



Updated Date - 2021-08-29T22:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising