ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బద్వేల్ ఉపఎన్నికలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన

ABN, First Publish Date - 2021-10-24T02:46:19+05:30

బద్వేల్ ఉపఎన్నికలో వైద్య ఆరోగ్యశాఖ ఎన్నికల కోడ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: బద్వేల్ ఉపఎన్నికలో వైద్య ఆరోగ్యశాఖ ఎన్నికల కోడ్ ఉల్లంఘించింది. పోరుమామిళ్ల, బి.కోడూరు మండలాల్లోని ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు, వాచీలను పంపిణీ చేసింది.  టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 43 మంది ఆశా కార్యకర్తలకు వాటిని వైద్యులు పంపిణీ చేసారు. గర్భిణీ స్త్రీ, శిశువుల వివరాలను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసేందుకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-10-24T02:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising