ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనభై కిలోల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-09-15T01:01:56+05:30

చింతూరు మండలం మోతుగూడెం వద్ద ఎనభై కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. సీలేరు నుండి మహారాష్ట్రకు స్మగ్లర్‌లు గంజాయి ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: చింతూరు మండలం మోతుగూడెం వద్ద ఎనభై కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. సీలేరు నుండి మహారాష్ట్రకు స్మగ్లర్‌లు గంజాయి బొలెరో వాహనంలో తరలిస్తున్నారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలు, నాలుగు సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన గంజాయి విలువ రెండు లక్షల నలభై వేలుగా పోలీసులు వెల్లడించారు

Updated Date - 2021-09-15T01:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising