ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యావ్యవస్థ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి: లోకేష్‌

ABN, First Publish Date - 2021-11-11T22:18:44+05:30

ముస్లిం మైనార్టీల హక్కులను కాపాడేందుకు విద్యావ్యవస్థ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని టీడీపీ నేత లోకేష్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముస్లిం మైనార్టీల హక్కులను కాపాడేందుకు విద్యావ్యవస్థ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని టీడీపీ నేత లోకేష్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్‌ జయంతిని జాతీయ విద్యా దినంగా జరుపుకుంటున్నామన్నారు. ఇలాంటి రోజున కూడా ఏపీలో విద్యార్థులు తమ భవిష్యత్‌ కోసం.. రోడ్లపైకి వచ్చి పోరాటం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మైనార్టీల హక్కుల సంరక్షణకు కలామ్‌ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వ వేధింపులు తాళలేక ముస్లిం మైనార్టీల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేష్‌ తెలిపారు.

Updated Date - 2021-11-11T22:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising