ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్తపై పన్ను రద్దుచేయాలి

ABN, First Publish Date - 2021-10-23T06:05:56+05:30

చెత్తపై రాష్ట్రప్రభుత్వం విధించిన పన్నును ప్రతీఒక్కరూ వ్యతిరేకించి ఆ పన్ను రద్దుకోసం పోరాటం సాగించాలని సీపీఎం పార్టీ పిలుపునిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, అక్టోబరు 22: చెత్తపై రాష్ట్రప్రభుత్వం విధించిన పన్నును ప్రతీఒక్కరూ వ్యతిరేకించి ఆ పన్ను రద్దుకోసం పోరాటం సాగించాలని సీపీఎం పార్టీ పిలుపునిచ్చింది. చెత్తపన్నును ఎవరూ చెల్లించరాదని కోరుతూ నగర పంచాయతీ పరిధిలోని సీతారామపురం, శెట్టిబలిజపేట, బొండాయికోడుతూము తదితర గ్రామాల్లో సీపీఎం నాయకులు ప్రచారం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచారు.  ప్రతినెలా ఇంటి యజమాని లేదా అద్దెదారులు రూ.60నుంచి రూ.120వరకు చెల్లించాల్సి వస్తుందని,  సకిలే సూర్యనారాయణ, పాము బాలయ్య, జి.దుర్గాప్రసాద్‌, జగడం నాగేశ్వరరావు, నక్కా సుందరయ్య, పెయ్యల వెంకటేష్‌, వాకపల్లి భాగ్యలక్ష్మి, పాలెపు ఏసమ్మ పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-23T06:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising