ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంకేతిక పద్ధతులు అవలంభించాలి

ABN, First Publish Date - 2021-07-09T05:28:34+05:30

పెద్దాపురం, జూలై 8: పాడి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించాలని పశుసంవర్థకశాఖ ఏడీ వై.శ్రీనివాసరావు సూచించారు. మండల పరిధిలోని కట్టమూరులో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సెంటర్‌తో సమకూర్చిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దాపురం, జూలై 8: పాడి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించాలని పశుసంవర్థకశాఖ ఏడీ వై.శ్రీనివాసరావు సూచించారు. మండల పరిధిలోని కట్టమూరులో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సెంటర్‌తో సమకూర్చిన స్ట్రాబేలర్‌ యంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశుసంవర్థకశాఖ, రిలయన్స్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని సందర్శించారు. పశువైద్యులు డాక్టర్‌ రాకేష్‌, డాక్టర్‌ నవీన్‌, కోటేశ్వరరావు, సత్యనారాయణ, రిలయన్స్‌ ఫౌండేన్‌ ప్రాజక్ట్‌ మేనేజర్‌ బర్రే నాగేశ్వరరావు, సర్పంచ్‌ దిమ్మల పుష్పరత్నం, ఉప సర్పంచ్‌ బండారు చంటిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T05:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising