ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా చక్రవర్తి

ABN, First Publish Date - 2021-02-01T05:54:16+05:30

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా టీవీజీజీఆర్‌ఆర్‌ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.జ్యోతిబసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగవరం, జనవరి 31: యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా టీవీజీజీఆర్‌ఆర్‌  చక్రవర్తి, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.జ్యోతిబసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన జిల్లామహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా పెంకే వెంకటేశ్వరరావు, అసోసియేట్‌ అధ్యక్షురాలిగా షరీఫ్‌, విజయగౌరి, కోసాధికారిగా పీవీవీ నాగేశ్వరరావు, ఆడిటింగ్‌ కమిటీ కన్వీనర్‌గా టీజీ వాషింగ్‌టన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శులుగా కె.కృష్ణ, జీవీ రమణ, సురేష్‌కుమార్‌, సాయిరామ్‌, ఆదిరెడ్డి, వీరబాబు, శ్రీమణి, సురేంద్రకుమార్‌, ప్రసాద్‌రావు, గణేశ్వరరావులు ఎంపికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌, సహాయ ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ వర్మ వ్యవహరించారు.

Updated Date - 2021-02-01T05:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising