ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక గుర్తింపు!

ABN, First Publish Date - 2021-02-22T05:17:46+05:30

రౌతులపూడి/శంఖవరం, ఫిబ్రవరి 21: కవలలకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కుటుంబంలో కవలలు పుట్టడం అరుదు. సోమవారం కవలల దినోత్సవం సందర్భంగా పలువురి కవలల విశేషాలివి. కవలుగా పుట్టడం మాకు చాలా సంతోషంగా ఉందంటున్నారు రౌతులపూడి మం

బలరామపురంలో యగదాసు రాము,లక్ష్మణ.. రౌతులపూడిలో కర్రి రాము,లక్ష్మణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు కవలల దినోత్సవం

రౌతులపూడి/శంఖవరం, ఫిబ్రవరి 21: కవలలకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కుటుంబంలో కవలలు పుట్టడం అరుదు. సోమవారం కవలల దినోత్సవం సందర్భంగా పలువురి కవలల విశేషాలివి. కవలుగా పుట్టడం మాకు చాలా సంతోషంగా ఉందంటున్నారు రౌతులపూడి మండలం బలరామపురం గ్రామానికి చెందిన యగదాసు అర్జునరావు కుమార్తెలు యగదాసు రాము, యగదాసు లక్ష్మణ. ప్రస్తుతం వీరు బలరామపురం గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో నాల్గో తరగతి చదువుతున్నారు. అలాగే రౌతులపూడిలో కర్రి సత్యనారాయణకు చెందిన కవల కుమారులు కర్రి రాము, కర్రి లక్ష్మణ్‌ విజేత కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. అలాగే శంఖవరం గ్రామానికి చెందిన కవల పిల్లలు సకిరెడ్డి రామతులసి, లక్ష్మితులసికి కుటుంబ సభ్యులతోపాటు స్కూల్లోను ప్రత్యేకస్థానం ఉంటుంది. ఇద్దరు ఒకేలా ఉండంతో గుర్తపట్టడానికి తికమకపడతారు. 

Updated Date - 2021-02-22T05:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising