ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాటదారులు గడువులోపు నగదు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-03-21T05:37:31+05:30

తుని, మార్చి 20: మున్సిపాలిటీలో పలు ఆశీలు వసూళ్లు చేసుకోవడానికి వేలం ద్వారా పాటను దక్కించుకున్న వారంతా గడువులోపు నగదు చెల్లించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌రాజు తెలిపారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో వేలంపాటలను నిర్వహించారు. రోడ్డుమార్జి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌రాజు

తుని, మార్చి 20: మున్సిపాలిటీలో పలు ఆశీలు వసూళ్లు చేసుకోవడానికి వేలం ద్వారా పాటను దక్కించుకున్న వారంతా గడువులోపు నగదు చెల్లించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌రాజు తెలిపారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో వేలంపాటలను నిర్వహించారు. రోడ్డుమార్జిన్‌లో ఆశీలు వసూలు చేసుకోవడానికి రూ.15.63లక్షలకు యండపల్లి కాశీవిశ్వనాధం, జనరల్‌ మార్కెట్‌ రూ.4,61000 కు పేరూరి బాబురావు, మేకల కబేళాకు రూ.2.35లక్షలకు కూరపాటి శేఖర్‌, చెట్ల పలసాయం పొందేందుకు రూ.5200కు కూరపాటి శేఖర్‌లు వేలం ద్వారా దక్కించుకున్నారు. గతేడాది కంటే వేలంపాటలు అధికంగా వెళ్లడంతో వారికి ఆమోదం తెలిపారు. దీనిపై కౌన్సిపల్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు కే.శ్యామల, కే.శివాజీ, వంశీకిరణ్‌, సూరిబాబు, ఏసుప్రసాద్‌, దాసు, అప్పారావ, వరహాలు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-21T05:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising