ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలు నాటడం ప్రకృతిని ప్రేమించడమే: పృధ్వీరాజ్‌

ABN, First Publish Date - 2021-04-11T06:39:23+05:30

మొక్కలు సేకరించి వాటిని సంరక్షించడం కూడా ప్రకృతిని ప్రేమించడమేనని ప్రముఖ సినీనటుడు పృథ్వీరాజ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపేట, ఏప్రిల్‌ 10: మొక్కలు సేకరించి వాటిని సంరక్షించడం కూడా ప్రకృతిని ప్రేమించడమేనని ప్రముఖ సినీనటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. స్థానిక పరిసర ప్రాంతంలో శనివారం ఆయన ‘ఈ క్షణం ఒకవరమై..’ చిత్రం షూటింగ్‌లో పాల్గొని తన స్నేహితుడైన కొత్తపేటకు చెందిన పెద్దింటి రామం ఇంటికి విచ్చేశారు. ఈసం దర్భంగా  సేకరించిన 270రకాల మొక్కలను రామం చూపించారు. ఈసందర్భంగా పృథ్వీరాజ్‌  రామాన్ని అభినందించారు. ఆయన వెంట ఈచిత్రంలో విలన్‌ పాత్ర పోషిస్తున్న గిరి పాల్గొన్నారు.


Updated Date - 2021-04-11T06:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising