ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటక ప్రాంతాల్లో చెత్తను తొలగించాలి

ABN, First Publish Date - 2021-07-27T05:48:15+05:30

: ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, జూలై 26: ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో సబ్‌ కలెక్టరు కట్టా సింహాచలంతో కలిసి  వివిధ శాఖల అధికారులతో  కన్వర్జెన్సీ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఏజెన్సీ ప్రాం తానికి పర్యాటకుల తాకిడి పెరగనున్న దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మారుమూల గ్రామాల్లో ఫైబర్‌నెట్‌ సౌకర్యం, సెల్‌ టవర్లు ఏర్పాటు చేస్తామ న్నారు. సబ్‌ కలెక్టరు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా అవగాహన కల్పించాలన్నారు. 

Updated Date - 2021-07-27T05:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising