ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేంకటేశ్వరాలయంలో చోరీ

ABN, First Publish Date - 2021-11-27T05:24:47+05:30

ఏలేశ్వరం, నవంబరు 26: ఏలేశ్వరం మండల పరిధిలోని తూర్పులక్ష్మీపురంలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అర్చకులు సత్యనారాయణశర్మ ఆలయంలో రోజూలానే ప్రధాన ద్వారానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. కాగా శుక్రవారం ఆ హుండీ వ్యవసాయ పంట కాలువలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి ఆలయ ధర్మకర్త పతివాడ రవిబాబు, అ

ప్రధాన ద్వారం తాళాలు పగుల గొట్టిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలేశ్వరం, నవంబరు 26: ఏలేశ్వరం మండల పరిధిలోని తూర్పులక్ష్మీపురంలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అర్చకులు సత్యనారాయణశర్మ ఆలయంలో రోజూలానే ప్రధాన ద్వారానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. కాగా శుక్రవారం ఆ హుండీ వ్యవసాయ పంట కాలువలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి ఆలయ ధర్మకర్త పతివాడ రవిబాబు, అర్చకులు దృష్టికి తీసుకువెళ్లారు. వారు ఆలయాన్ని పరిశీలించగా ప్రధాన ద్వారం తలుపులకు వేసి ఉన్న తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గుర్తించారు. ఆలయంలో దుండగులు హుండీని ఎత్తుకెళ్లి రూ.50వేల నగదును చోరీ చేసినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మే నెలలో ఇదే ఆలయంలో రూ.1.50లక్షల నగదును అపహరించుకుపోయారు.

Updated Date - 2021-11-27T05:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising