ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణతో సమానంగా ఆయిల్‌పామ్‌ గెలల ధర

ABN, First Publish Date - 2021-01-21T06:17:41+05:30

ఆయిల్‌పామ్‌ గెలల సేకరణ ధరను తెలంగాణాతో సమానంగా నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ నిర్దారిస్తు జీవో జారీ చేశారని, పామాయిల్‌ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పామాయిల్‌ రైతుల సంఘం మాజీ అధ్యక్షుడు సత్తి రామారెడ్డి, జిల్లా పామాయిల్‌ రైతులసంఘం అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ, నాయకులు మురళీకృష్ణారెడ్డి, ముఖేష్‌లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టన్నుకు రూ. 1000 పెరుగుదల

రంగంపేట, జనవరి 20: ఆయిల్‌పామ్‌ గెలల సేకరణ ధరను తెలంగాణాతో సమానంగా నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ నిర్దారిస్తు జీవో జారీ చేశారని, పామాయిల్‌ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పామాయిల్‌ రైతుల సంఘం మాజీ అధ్యక్షుడు  సత్తి రామారెడ్డి, జిల్లా పామాయిల్‌ రైతులసంఘం అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ, నాయకులు మురళీకృష్ణారెడ్డి, ముఖేష్‌లు  తెలిపారు. వారు విలేకర్లతో మాట్లాడుతూ గతంలో ఏపీలో రే టునిర్దారించినా, తెలంగాణాలో నూతన టెక్నాలజీతో ఆయిల్‌ మిల్లులు నిర్మాణం చేయటంతో అక్కడ నూనె దిగుబడి ఎక్కువగా ఉండటంతో దిగుబడి ఆధారంగా రేటు నిర్ణయించటంతో ధరలో టన్నుకు రూ.1000 వర కూ తక్కువ వస్తోందన్నారు.  

Updated Date - 2021-01-21T06:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising