ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్తిపండుకు సీజేఐ రమణ నుంచి అభినందన లేఖ

ABN, First Publish Date - 2021-10-22T05:56:47+05:30

అద్దాలపై సూదితో బొమ్మలు వేసి ప్రముఖులకు బహుమతులు పంపే తాళ్ల వ్యాపారి గ్రంధి సత్యనారాయణ (సత్తిపండు)కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ నుంచి అభినందన లేఖ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం,  అక్టోబరు 21: అద్దాలపై సూదితో బొమ్మలు వేసి ప్రముఖులకు బహుమతులు పంపే తాళ్ల వ్యాపారి గ్రంధి సత్యనారాయణ (సత్తిపండు)కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ నుంచి అభినందన లేఖ వచ్చింది. ఒక పక్క న్యాయదేవత ఫొటో మరో పక్క ఎన్‌వి రమణ ఫొటోను అద్దంపై చిత్రించి పంపించారు. ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ సీజేఐ ఎన్‌వి రమణ నుంచి అభినందన లేఖ వచ్చిందని సత్తిపండు తెలిపారు.

 



Updated Date - 2021-10-22T05:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising