కాకినాడలో ‘సంక్షేమ దివస్’
ABN, First Publish Date - 2021-10-29T05:30:00+05:30
కాకినాడ క్రైం, అక్టోబరు 29: జిల్లా పోలీసుల సమస్యల పరిష్కారం కోసం కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంద్రనాధ్‌బాబు శుక్రవారం సంక్షేమ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి అర్జీలు స్వీకరించారు. మహిళా
కాకినాడ
క్రైం, అక్టోబరు 29: జిల్లా పోలీసుల సమస్యల పరిష్కారం కోసం కాకినాడలోని
జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంద్రనాధ్‌బాబు శుక్రవారం సంక్షేమ
దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి
అర్జీలు స్వీకరించారు. మహిళా పోలీసులు, సిబ్బందికి చెందిన సర్వీసు సమస్యలు,
సంక్షేమం, పదోన్నతులు, బదిలీలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యల
పరిష్కారం కోసం సంబంధిత పరిపాలన అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ
చేశారు.
Updated Date - 2021-10-29T05:30:00+05:30 IST