ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిక్కవోలులో జనజాతర

ABN, First Publish Date - 2021-12-10T05:27:23+05:30

తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బిక్కవోలు, డిసెంబరు 9: తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి లక్ష మందికి పైగా భక్తులు రావడంతో బిక్కవోలు భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 1.15 గంటలకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జంగా వీరవెంకటసుబ్బారెడ్డి తీర్థపు బిందె సేవతో ఉత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. సంతానార్థులైన స్త్రీలు నాగుల చీరలను స్వామి చెంతనే వున్న పుట్టపై వుంచి వాటిని ధరించి ఆలయం వెనుక శయనించారు. స్వామివారిని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి-ఆదిలక్ష్మి దంపతులు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, రుడా చైర్మన్‌ మేడపాటి షర్మిల-అనిల్‌రెడ్డి దంపతులు, ఏపీ వ్యవసాయ మిషన్‌ సభ్యుడు కొవ్వూరి త్రినాఽథరెడ్డి, రాజమహేంద్రవరం డీఎల్పీవో సత్యనారాయణ  దర్శించుకున్నారు.

Updated Date - 2021-12-10T05:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising