ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎండీయూ ఆపరేటర్‌పై వలంటీర్ల దౌర్జన్యం’

ABN, First Publish Date - 2021-02-26T05:42:05+05:30

సామర్లకోట, ఫిబ్రవరి 25: మండలంలోని హుస్సేన్‌పురంలో రేషన్‌ సరుకులు సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్‌ పలివెల అంజిపై వేట్లపాలేనికి చెందిన వలంటీరు తోట శివ, మరి కొందరు వలంటీర్లు దౌర్జన్యం చేసి తీవ్రంగా గాయపరిచారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, ఫిబ్రవరి 25: మండలంలోని హుస్సేన్‌పురంలో రేషన్‌ సరుకులు సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్‌ పలివెల అంజిపై వేట్లపాలేనికి చెందిన వలంటీరు తోట శివ, మరి కొందరు వలంటీర్లు దౌర్జన్యం చేసి తీవ్రంగా గాయపరిచారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మండలంలోని 18 మంది ఆపరేటర్లు సామర్లకోట తహశీల్దార్‌ వజ్రపు జితేంద్రకు గురువారం ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే వలంటీర్లు తమపై దాడి చేశారని ఆరోపించారు. ఎండీయూ ఆపరేటర్లకు వ్యక్తిగత భద్రత కల్పించాలని సంఘ నాయకులు పి.అంజియ్య, ఎం.శ్రీను, సీహెచ్‌ అప్పారావు, డి.సత్తిబాబు, డి.సత్యానందం, ఎల్‌.బాలకృష్ణ, మంగరాజు వినతిపత్రం ఇచ్చారు. దాడులు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, రేషన్‌ సరుకుల పంపిణీని కొనసాగించాలని తహశీల్దార్‌ ఆదేశించారు.

Updated Date - 2021-02-26T05:42:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising