ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోతిలో పడిన ఆవు

ABN, First Publish Date - 2021-07-28T05:42:34+05:30

రౌతులపూడి, జూలై 27: రౌతులపూడి వెలుగు కార్యాలయం వెనుక గల లెట్రిన్‌ గోతిలో ఆవు పడిపోయింది. నాగబాబుకు చెందిన ఆవు మేత నిమిత్తం వ

గోతిలో ఆవు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రక్షించిన  యువకులు, స్థానికులు 

రౌతులపూడి, జూలై 27: రౌతులపూడి వెలుగు కార్యాలయం వెనుక గల లెట్రిన్‌ గోతిలో ఆవు పడిపోయింది. నాగబాబుకు చెందిన ఆవు మేత నిమిత్తం వచ్చి లెట్రిన్‌ మూత బల్లపైకి ఎక్కగా బల్ల విరిగిపోవడంతో గోతిలో పడింది. దీంతో సూమారు రెండుగంటల సేపు అక్కడే ఉండిపోయింది. యువకులు, స్థానికులు రెండుగంటల సేపు శ్రమించి ఆవును రక్షించారు.


Updated Date - 2021-07-28T05:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising