ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ

ABN, First Publish Date - 2021-01-21T06:39:11+05:30

శ్రీరామ మందిర నిర్మాణ క్షేత్రట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి అంగరలో బుధవారం గ్రామానికి చెందిన రాగం రామచంద్రరావు, సీతమ్మ దంపతులు విరాళాల సేకరణ ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కపిలేశ్వరపురం, జనవరి 20: శ్రీరామ మందిర నిర్మాణ క్షేత్రట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి  అంగరలో బుధవారం గ్రామానికి చెందిన రాగం రామచంద్రరావు, సీతమ్మ దంపతులు విరాళాల సేకరణ ప్రారంభించారు. బీజేపీ మండల కోకన్వీనర్‌ తోరం రాము, కందికుప్ప సత్యవీరబ్రహ్మం ఆధ్వర్యాన జరిగిన  కార్యక్రమంలో నియోజవకర్గ కన్వీనర్‌ కోన సత్యనారాయణ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కార్యక్రమంలో దాసరి కాళీకృష్ణ, ఇండుగుల సూరిబాబు, కంకటాల నాగబాబు, చిలుకూరి వీరవేణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T06:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising