ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రైవేటు’ ఉపాధ్యాయులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-05-09T05:44:30+05:30

కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ముళ్ల మాధవ్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరి సిటీ(రాజమహేంద్రవరం), మే 8: కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ముళ్ల మాధవ్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడటంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు లేక వారంతా ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రతీనెల రూ.2 వేలు ఆర్థిక సాయం, నిత్యావసరాలు అందించేందుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీలో కూడా ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని మాధవ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-09T05:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising