ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు కళాశాలల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కేఎన్‌ఆర్‌

ABN, First Publish Date - 2021-08-15T06:59:52+05:30

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధి లోని ఉభయ గోదావరి జిల్లాల డిగ్రీ, పీజీ ప్రైవేటు కళాశాలల అసోసి యేషన్‌ అధ్యక్షుడిగా అమలాపురం శ్రీవేంకటేశ్వరా డిగ్రీ కళాశాల అధినేత కరాటం నరసింహారావు(కేఎన్‌ఆర్‌)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, ఆగస్టు 14: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధి లోని ఉభయ గోదావరి జిల్లాల డిగ్రీ, పీజీ ప్రైవేటు కళాశాలల అసోసి యేషన్‌ అధ్యక్షుడిగా అమలాపురం శ్రీవేంకటేశ్వరా డిగ్రీ కళాశాల అధినేత కరాటం నరసింహారావు(కేఎన్‌ఆర్‌)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  కేఎన్‌ఆర్‌ను కోనసీమ జేఏసీ నాయకులు శనివారం సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ వాసా ఎస్‌.దివాకర్‌, కోనసీమ జేఏసీ కన్వీనర్‌ బండారు రామ్మోహనరావు, సర్పంచ్‌ కరాటం ప్రసన్న, ప్రిన్సిపాల్‌ మనోహర్‌, ఆకెళ్ల భానుమూర్తి, బి.భూషణ్‌ కుమార్‌, ఆకుల బాపన్ననాయుడు, ప్రిన్సిపాల్‌ కె.సుధీర్‌బాబు, కె.సూరిబాబు, రేలంగి శ్రీను, కరాటం ప్రవీణ్‌ తదితరులు పాల్గొని సత్కరించారు.  



Updated Date - 2021-08-15T06:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising