ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విమర్శించే వారిపై చట్టపరమైన చర్యలు’

ABN, First Publish Date - 2021-07-27T06:27:54+05:30

‘టీడీపీ ఎవరి ఆస్తి కాదు, ఎవరి సొత్తూ కాదు.. ప్రజల పార్టీ అని ఆ పార్టీ సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి తాడి సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్వేది, జూలై 26: ‘టీడీపీ ఎవరి ఆస్తి కాదు, ఎవరి సొత్తూ కాదు..  ప్రజల పార్టీ అని ఆ పార్టీ సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి తాడి సత్యనారాయణ అన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ పటిష్టతను దెబ్బతీసి ఓటమికి కారకుడైన పులగం రమేష్‌ వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి  తీసుకెళ్లామన్నారు. ప్రస్తుతం పార్టీలో పనిచేస్తున్న నాయ కులపై విమర్శలు మానుకుని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలో ముందుకు వెళ్లాలని... లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశామని తెలిపారు. అమలాపురం నియోజకవర్గ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు పొద్దోకు నారాయణరావు మాట్లాడుతూ గొల్లపల్లి సూర్యారావుపై రాజోలు నియోజకవర్గ కార్యకర్తలు పత్రికా ముఖంగా విమర్శించడాన్ని తప్పుపట్టారు. అయినవిల్లి ఏడుకొండలు, నామన రామకృష్ణ, అయినవిల్లి చినసత్యనా రాయణ, ఇంజేటి రత్నరాజు, పొన్నమండ కనకరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-27T06:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising