ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌జోన్‌గా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీ

ABN, First Publish Date - 2021-07-31T05:17:37+05:30

పిఠాపురం, జూలై 30: పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని రెడ్‌ (కంటైన్మెంట్‌) జోన్‌గా ప్రకటించారు. కాలనీలో శుక్రవారం కమిషనర్‌ ఎం.రామ్మోహన్‌, తహశీల్దార్‌ వరహాలయ్య, ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యాధికారి

జగ్గయ్యచెరువు కాలనీలో పర్యటిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణాలకు అనుమతి

పిఠాపురం, జూలై 30: పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని రెడ్‌ (కంటైన్మెంట్‌) జోన్‌గా ప్రకటించారు. కాలనీలో శుక్రవారం కమిషనర్‌ ఎం.రామ్మోహన్‌, తహశీల్దార్‌ వరహాలయ్య, ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ విజయశేఖర్‌, పట్టణ ఎస్‌ఐ శంకరరావు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కేసులు అధి కంగా ఉన్న నేపథ్యంలో కాలనీ పరిధిలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం కంటైన్మెంట్‌ జోన్‌గా గుర్తించి రాకపోకలపై అంక్షలు విధించారు. ఉదయం 10 తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశమైంది. పట్టణ పరిధిలో కొవిడ్‌ పరిస్థితిపై చర్చించారు. 

Updated Date - 2021-07-31T05:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising