ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీకి ఓటేశారంటూ.. పింఛను ఆపారు

ABN, First Publish Date - 2021-03-03T07:13:44+05:30

శంఖవరం, మార్చి2: అధికార పార్టీకి ఓట్లేయలేదంటూ తమకు పింఛన్లు నిలిపివేశారంటూ పింఛనుదారులైన వృ ద్ధులు, వితంతవులు నిరసన వ్యక్తంచేశారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండపం గ్రామంలో టీడీపీ ఓటేశారనే నెపంతో 30 మందికి పైగా పింఛన్లు నిలిపివేశారని బాధి తులు ఆరోపించారు

మండపం గ్రామంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పింఛనుదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండపం పింఛనుదారులు

శంఖవరం, మార్చి2: అధికార పార్టీకి ఓట్లేయలేదంటూ తమకు పింఛన్లు నిలిపివేశారంటూ పింఛనుదారులైన వృ ద్ధులు, వితంతవులు నిరసన వ్యక్తంచేశారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండపం గ్రామంలో టీడీపీ ఓటేశారనే నెపంతో 30 మందికి పైగా పింఛన్లు నిలిపివేశారని బాధి తులు ఆరోపించారు. పింఛన్ల కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మీరు టీడీపీకి ఓటేశారు, ఇక మీకు పింఛనురాదని అధికార పార్టీ నాయకులు అంటున్నారని వారు వాపోయారు. పింఛన్ల తోనే జీవనం సాగిస్తున్నామని, పింఛను రాక ఇబ్బందులు పడుతున్నామని దివ్యాంగ మహిళ ఒకరు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కేవలం సాంకేతిక లోపంతోనే 33 మందికి పింఛన్లు ఇవ్వలేకపోయామని, బుధవారం పూర్తి స్ధాయిలో పింఛన్లు ఇస్తామని ఎంపీడీవో జె రాంబాబు తెలిపారు.

Updated Date - 2021-03-03T07:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising