ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాలపై పెద్దాపురం ఆర్డీవో సమీక్ష

ABN, First Publish Date - 2021-10-24T05:14:06+05:30

పెద్దాపురం, అక్టోబరు 23: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పెద్దాపురం ఆర్డీవో పి.వెంకటరమణ శనివారం తహశీల్దార్లతో వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు, రెవెన్యూ పరమైన అంశాలపై తహశీల్దార్లకు దిశా నిర్దేశం చేశారు. డివిజన్‌ పరిధిలోని వార్డు సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు డిజిటల్‌ లైబ్రేరీ తదితర అంశాలపై సమీక్షించారు. శా

వర్చువల్‌ కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దాపురం, అక్టోబరు 23: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పెద్దాపురం ఆర్డీవో పి.వెంకటరమణ శనివారం తహశీల్దార్లతో వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు, రెవెన్యూ పరమైన అంశాలపై తహశీల్దార్లకు దిశా నిర్దేశం చేశారు. డివిజన్‌ పరిధిలోని వార్డు సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు డిజిటల్‌ లైబ్రేరీ తదితర అంశాలపై సమీక్షించారు. శాశ్వత భవన నిర్మాణాలకు స్థల పరిశీలన చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పలు విషయాలపై ఆర్డీవో చర్చించారు. సమావేశంలో కార్యాలయ డీటీ రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising