ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ప్రారంభమైన మరిడమ్మ జాతర

ABN, First Publish Date - 2021-07-09T05:22:50+05:30

పెద్దాపురం, జూలై 8: కోరిన కోర్కెలు తీర్చే మరిడమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం కొవిడ్‌ నిబంధనల నడుమ ప్రారంభమయ్యాయి. ఆలయ అసిస్ట్టెంట్‌ కమిషనర్‌ కె.విజయలక్ష్మీ, ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ డాక్టర్‌ చింతపల్లి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో మేళతాళాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దాపురం, జూలై 8: కోరిన కోర్కెలు తీర్చే మరిడమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం కొవిడ్‌ నిబంధనల నడుమ ప్రారంభమయ్యాయి. ఆలయ అసిస్ట్టెంట్‌ కమిషనర్‌ కె.విజయలక్ష్మీ, ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ డాక్టర్‌ చింతపల్లి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ జాతర ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రదక్షిణ చేయించారు. భక్తులు గరగలకు హారతుల ఇచ్చి పసుపునీటితో గరగల కాళ్లు కడిగిగారు. అమ్మవారిని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు కమిషనర్‌ విజయలక్ష్మీ, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆర్‌జేసీ సురే్‌షబాబు, డీసీ ఎం.విజయరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటన లు జరక్కుండా ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-07-09T05:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising