ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉల్లి’ దిగేనా..

ABN, First Publish Date - 2021-02-26T06:52:58+05:30

ఉల్లిపాయల ధరలు ఈమధ్య విపరీతంగా పెరిగి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తగ్గిన హోల్‌సేల్‌ ధర
  • రూ.47 నుంచి 40కి దిగువకు
  • రెండో రకం కిలో రూ.28 
  • మరింత తగ్గుతుందని అంచనా

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఉల్లిపాయల ధరలు ఈమధ్య విపరీతంగా పెరిగి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్‌ ధరల ప్రకారం నాణ్యమైన రకం  కేజీ రూ. 40 నుంచి 42 వరకూ ఉంది. రెండు రోజుల కిందట కిలో రూ.47 వరకూ ఉంది. దీంతో బయట మార్కెట్‌లో రూ.50 నుంచి 60 వరకూ అమ్మేశారు. అవి కూడా రెండో రకం పాయలే. మంచిరకం పాయలు జిల్లాలో కొద్ది ప్రాంతాలలోనే కనిపిస్తున్నాయి. ఇక తెల్ల ఉల్లిపాయలు కూడా వచ్చాయి. అవి కేజీ రూ.28 నుంచి 30 వరకూ ఉన్నాయి. జాయింట్‌ ఉల్లిపాయల ధర  కేజీ రూ.32 వరకూ ఉంది. మీడియం రకం పాయలు రూ.38 నుంచి 40 వరకూ ఉన్నాయి. చిల్లర వ్యాపారులు మీడియం, రెండో రకం పా యలనే మనకు నాణ్యమైనవిగా అమ్మేస్తున్నారు.

Updated Date - 2021-02-26T06:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising