ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా కోటి రుద్రాక్ష మహాయాగ మహోత్సవం

ABN, First Publish Date - 2021-12-26T06:10:57+05:30

పుల్లేటికుర్రు గ్రామంలో శ్రీచౌడేశ్వరిసమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మశ్రీ కారుపర్తి నాగమల్లేశ్వరసిద్ధాంతి ఆధ్వర్యంలో కోటి రుద్రాక్ష మహాయాగ మహోత్సవ పూజలు ఘనంగా ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబాజీపేట, డిసెంబరు 25: పుల్లేటికుర్రు గ్రామంలో శ్రీచౌడేశ్వరిసమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో  బ్రహ్మశ్రీ కారుపర్తి నాగమల్లేశ్వరసిద్ధాంతి ఆధ్వర్యంలో కోటి రుద్రాక్ష మహాయాగ మహోత్సవ పూజలు ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య, మహన్యాసం, శ్రీరుద్రాభిషేకం, ఇంద్రపశుపత మహామృత్యంజయ హోమం, లక్ష కుంకుమార్చన, శ్రీ సీతారామస్వామి శాంతికల్యాణ మహోత్సవం తదితర పూజలను ఘనంగా నిర్వహించారు.  శ్రీతాళ్ళాయిపాలెం  శైవక్షేత్ర  పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శివస్వామి వారి ఆశీస్సులతో స్వామి వారికి విశేష పూజలు చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 



Updated Date - 2021-12-26T06:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising