ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధుడి అదృశ్యంపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-10-25T05:53:22+05:30

గున్నేపల్లి అగ్రహారానికి చెందిన 60ఏళ్ల వృద్ధుడు కేతా సూర్యనాగ సత్యనారాయణ నెల రోజులుగా కనిపించడంలేదని కుమారుడు ఆదివారం అమలాపురం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం రూరల్‌, అక్టోబరు 24: గున్నేపల్లి అగ్రహారానికి చెందిన 60ఏళ్ల వృద్ధుడు కేతా సూర్యనాగ సత్యనారాయణ నెల రోజులుగా కనిపించడంలేదని కుమారుడు ఆదివారం అమలాపురం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు లేత నీలిరంగు చొక్కా ధరించి ఉన్నట్టు ఫిర్యాదులో వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎ.పరదేశి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సెల్‌ (9440796562)కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు. 



Updated Date - 2021-10-25T05:53:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising