ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో బంగారు పతకాలు

ABN, First Publish Date - 2021-02-01T06:28:22+05:30

జాతీయ స్థాయిలో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించా రని బాక్సింగ్‌ కోచ్‌ బి.మధుకుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడికుదరు, జనవరి 31: జాతీయ స్థాయిలో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించా రని బాక్సింగ్‌ కోచ్‌ బి.మధుకుమార్‌ తెలిపారు. గోవాలో ఈనెల 29నుంచి 31వరకు యూత్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అసోసియే షన్‌ ఆధ్వర్యంలో జరిగిన మూడో నేషనల్‌ ఫెడరేషన్‌ కప్‌ బాక్సింగ్‌ పోటీల్లో అప్పన పల్లికి చెందిన బొంతు గీతికావేణి, మామిడి కుదురుకు చెందిన బోయి అర్జున్‌లు బంగారు పతకాలు సాధించి అంతర్జాతీయ బాక్సింగ్‌ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వారు మామిడికుదురులోని నవ యువ క్రీడా యువజన సేవా సంఘంలో శిక్షణ తీసుకుంటున్నారని, త్వర లో నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారని కోచ్‌ తెలిపారు. 


Updated Date - 2021-02-01T06:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising