ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగా పోటీల్లో వీరబాబుకు ప్రథమస్థానం

ABN, First Publish Date - 2021-06-23T04:38:40+05:30

కాకినాడ స్పోర్ట్స్‌, జూన్‌ 22: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన ఆల్‌లైన్‌ యోగా పోటీల్లో జిల్లాకు చెందిన వీరబాబు ప్రతిభ కనపరిచాడు. జాతీయస్థాయి లో తెలంగాణాకు చెందిన డ్రీం యోగా సెంటర్‌ నిర్వహించిన పోటీల్లో వీరబాబు ప్రథమస్థానం పొందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ స్పోర్ట్స్‌, జూన్‌ 22: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన ఆల్‌లైన్‌ యోగా పోటీల్లో జిల్లాకు చెందిన వీరబాబు ప్రతిభ కనపరిచాడు. జాతీయస్థాయి లో తెలంగాణాకు చెందిన డ్రీం యోగా సెంటర్‌ నిర్వహించిన పోటీల్లో వీరబాబు ప్రథమస్థానం పొందాడు. సూర్యయోగా ఫౌండేషన్‌ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యువజన యోగా టీచర్‌ అవార్డును కైవశం చేసుకున్నాడు. 2018, 2019 సంవత్సరాల్లో నిర్వహించిన పోటీల్లో కూడా ప్రథమస్థానం సాధించా డు. 2020లో నిర్వహించిన జాతీయస్థాయి ఆల్‌లైన్‌ యోగా పోటీల్లో 6వస్థానం పొందాడు.  వీరబాబు ఎంఎస్సీ యోగా, పీజీ డిప్లమో ఇన్‌ యోగా కోర్సులను పూర్తిచేసి ఎందరికో యోగాపై అవగాహన కల్పిస్తూ శిక్షణ అందిస్తున్నాడు. జాతీయస్థాయిలో ప్రథమస్థానం పొందిన వీరబాబును హరిష్‌ స్పోర్ట్స్‌ నిర్వాహకుడు, జిల్లా క్రికెట్‌ సంఘ అధ్యక్షుడు టి.హరీష్‌ మంగళవారం అభినందించారు.

Updated Date - 2021-06-23T04:38:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising