ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లా సూర్యచంద్రరావు విగ్రహావిష్కరణ

ABN, First Publish Date - 2021-10-22T05:55:44+05:30

పి.గన్నవరం కొత్త అక్విడెక్టు వద్ద కాపు రిజర్వేషన్‌ పోరాటసమితి రాష్ట్ర కన్వీనర్‌ దివంగత నల్లా సూర్యచంద్రరావు విగ్రహాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, అక్టోబరు 21: పి.గన్నవరం కొత్త అక్విడెక్టు వద్ద కాపు రిజర్వేషన్‌ పోరాటసమితి రాష్ట్ర కన్వీనర్‌ దివంగత నల్లా సూర్యచంద్రరావు విగ్రహాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఆవిష్కరించారు. నల్లా పెద్దకాపు, కర్రి వెంకటరత్నం, నల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సూర్యచంద్రరావు విగ్రహానికి తనయులు అజయ్‌, సంజయ్‌లతో కలిసి ఆయన పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు.  కార్యక్రమంలో కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణుమూర్తి, స్వామి, నల్లా పవన్‌, కొమ్మురి మల్లిబాబు, అడ్డగళ్ల వెంకటసాయిరాం, ఉలిశెట్టి బాబి, భీమాల వెంకటేశ్వరరావు, శిరిగినీడి వెంకటేశ్వరరావు, యడ్ల ఏసు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-22T05:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising